Thursday,November 15,2018

భానుడే కదా.. అని బయటికెళ్లారో..

ఈసారి భానుడు ఉగ్రరూపాన్ని చూపించబోతున్నట్టు ప్రజలు ఫిబ్రవరిలోనే గ్రహించారు. చలికాలపు అనుభూతిని పూర్తిగా అనుభవించకుండానే చురుక్కుమనిపించాడు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఏప్రిల్, మేనెలల్లో పరిస్థితి ఏంటో అనుకునేలా...