Tuesday,November 13,2018

న‌వ్వండ‌హే..!!

స‌బ్బులో నిమ్మ‌కాయ‌ ఇదేంటే ప‌చ్చ‌డంతా స‌బ్బువాస‌నేస్తోంది కో పంగా అరిచింది ల‌క్ష్మిస‌మ‌యానికి ఇంట్లో నిమ్మ‌కాయ‌లు లేవండీ. నిమ్మ‌కాయ తాజాద‌నం స‌బ్బులో ఉంద‌ని చెబుతారు కదండీ.అందుకే స‌బ్బుముక్కను ప‌చ్చ‌డిలో వేశానండీ...