Thursday,November 15,2018

వేమన ప‌ద్యాలు

అనువుగాని చోట అధికుల మనరాదుఅనువుగాని చోట అధికుల మనరాదు కొంచెముండుటెల్ల కొదువగాదు కొండ యద్దమందు కొంచెమై యుండదా విశ్వదాభిరామ వినురవేమ!     అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగానుఅల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు...

సుమతీ శతకాలు

  అక్కరకు రాని చుట్టము అక్కరకు రాని చుట్టముమ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదానెక్కినఁ బారని గుర్రముగ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ!     అడిగిన జీతంబియ్యని అడిగిన జీతంబియ్యనిమిడిమేలపు దొరనుగొల్చి మిడుకుటకంటెన్వడిగల యెద్దుల గట్టుకమడి...

చెలీ.. నీవు లేక

నా కనులతో నీవు లేని కలను కనని నేనునీవు లేని కలను కలనే భావించని నాకుఇక నీ చూపే ఒక కలను చేసి వెళితేనీ రూపాన్ని మరవకుండా...