Thursday,November 15,2018

మేఘాల‌లో తేలిపోతున్న విమెన్ బైక్ రైడ‌ర్స్‌

డ్రెస్సింగ్ విష‌యంలోనే కాదు అన్నింటా మ‌గాళ్ల‌ను మించిపోతున్నారు మ‌హిళ‌లు. సైకిల్‌ నుంచి విమానం దాకా అవలీల‌గా న‌డిపేస్తూ తామెందులోనూ తీసిపోమ‌ని నిరూపిస్తున్నారు. ఇక ప‌ద్మవ్యూహాన్ని త‌ల‌పించే ట్రాఫిక్‌లోనూ...